Bangladesh Cricket Board To Take Legal Action On Shakib Al Hasan || Oneindia Telugu

2019-10-26 442

Bangladesh cricket authorities said on Saturday they would take legal action On star all-rounder Shakib Al Hasan for allegedly breaching his contract to sign a sponsorship deal with a top mobile phone operator.Shakib on Tuesday inked the agreement with former national team sponsor Grameenphone for an undisclosed sum at a time when he was also leading a players’ str@@e for better pay and benefits.
#shakibalhasan
#bangladeshcricketboard
#indiatourofbangladesh2019
#NazmulHassan
#india
#bangladesh
#Grameenphone
#Robi

తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ సమ్మెకు దిగిన బంగ్లా క్రికెటర్లకు నేతృత్వం వహించిన ఆ జట్టు కెప్టెన్ షకీబ్ ఉల్ హాసన్‌కు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు షాకివ్వనుందా? అంటే అవుననే అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. సెంట్రల్ కాంట్రాక్టుని ఉల్లంఘించినందుకు గాను షకీబ్ ఉల్ హాసన్‌పై లీగల్ యాక్షన్ తీసుకునేందుకు బంగ్లా క్రికెట్ బోర్డు సిద్ధమైంది.బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఆటగాళ్ల ఒప్పందం ప్రకారం సెంట్రల్ కాంట్రాక్ట్‌‌లో ఉన్న జాతీయ స్థాయి క్రికెటర్‌ ఏ టెలికాం కంపెనీతోనూ ఒప్పందం కుదుర్చుకోకూడదు. అయితే, గ్రామీఫోన్ అనే టెలికాం కంపెనీకి బ్రాండ్‌ అంబాసిడర్‌గా షకీబ్ ఉల్ హాసన్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తుండటంతో అతడిపై చట్టపరమైన తీసుకోవడానికి బోర్డు సిద్ధమైంది.

Free Traffic Exchange